BREAKING
ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు
Date of Publish : 04 September 2026, 01:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలను మాజీ సహకార సంఘం అధ్యక్షులు కొత్తూరు గురునాథం మృతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Sep, 2026 - 01:42 PM
43 వీక్షణలు

పెనుగొలను: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన సహకార సంఘం మాజీ అధ్యక్షులు, వైఎస్సార్‌సీపీ నాయకులు కొత్తూరు గురునాథం అనారోగ్యంతో గురువారం రాత్రి హైదరాబాద్‌లో మృతి చెందారు. ఆయన మృతిని కుటుంబ సభ్యులు తెలిపారు.

గ్రామంలో నిర్వహించిన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు గురునాథం నాయకత్వం వహించారని గ్రామస్థులు తెలిపారు. రైతులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వారి సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందించేవారని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, సామాజిక కార్యక్రమాల్లోనూ ఆయన చురుకుగా పాల్గొనేవారని గుర్తుచేసుకున్నారు.

కొత్తూరు గురునాథం మృతి పట్ల షిరిడీ సాయిబాబా కమిటీ సభ్యులు, పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.