BREAKING
అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ
Date of Publish : 22 July 2026, 08:35 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులకు అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 08:35 AM
54 వీక్షణలు

కలగర,తెల్లదేవరపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులకు అవగాహన

విసన్నపేట: ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలంలోని కలగర, తెల్లదేవరపల్లి గ్రామాల్లో "పొలం పిలుస్తోంది" కార్యక్రమాన్ని మండల వ్యవసాయాధికారి జి. రాజ్యలక్ష్మి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పంటల సాగులో అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలు, ఎరువుల సమతుల్య వినియోగం, చీడపీడల నివారణ, పంటలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన యాజమాన్య చర్యలు చేపట్టాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, ఏవైనా సమస్యలు ఉంటే సమీప రైతు సేవా కేంద్రం లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి ఉషారాణి, రైతు సేవా కేంద్రం సిబ్బంది అరుణ, వెంకటేశ్వరరావు, పలువురు రైతులు పాల్గొన్నారు.