BREAKING
thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు
Date of Publish : 11 June 2026, 10:05 pm
Posted by : కూనురు మధు

ప్రాణాలకు తెగించి విద్యుత్ సేవలు అందిస్తున్న లైన్ మెన్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
11 Jun, 2026 - 10:05 PM
382 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో గురువారం సాయంత్రం కురిసిన గాలివానకు ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు అందులో భాగంగా చిట్యాల విద్యుత్ శాఖ  సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి ప్రజలకు విద్యుత్ సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రజల ఇళ్లలో వెలుగులు నింపేందుకు విద్యుత్ లైన్మెన్లు నిరంతరం శ్రమిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ లోపాలను సరిచేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టి స్తంభాలు ఎక్కి విధులు నిర్వహిస్తున్నారు.

వర్షం, చీకటి, ప్రమాదకర పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు కృషి చేస్తున్న లైన్మెన్ల సేవలు అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. భద్రతా పరికరాలు, తగిన రక్షణ కల్పిస్తూ వారి సేవలను గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు.