BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 11 June 2026, 09:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక పాల్గొననున్న జిల్లా కలెక్టర్ జి.లక్ష్మిశా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jun, 2026 - 09:02 PM
118 వీక్షణలు

ఎన్‌టీఆర్ జిల్లా, 11-06-2026: తిరువూరు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక అవకాసం. ఈ నెల 12వ తేదీ శుక్రవారం విస్సన్నపేట మండలంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించబడనుందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ప్రకటించారు.

ఈ కార్యక్రమం విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. తిరువూరు, ఎ.కొండూరు, రెడ్డిగూడెం, విస్సన్నపేట మండలాల ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీ చేయవచ్చు.

జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రత్యక్షంగా పాల్గొని, జిల్లా స్థాయి అధికారులతో కలసి సమస్యలను స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతారని అధికారికంగా తెలిపారు. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ప్రజలను ఈ ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.