BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 11 June 2026, 02:45 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

పేటలో 'కల్తీ' మాయాజాలం,

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
11 Jun, 2026 - 02:45 PM
95 వీక్షణలు

పేటలో 'కల్తీ' మాయాజాలం, లాభాల కోసం ప్యాకెట్ పాలతో గేదె పాల మిక్సింగ్!

చిలకలూరిపేట:మారుతున్న కాలంతో పాటు ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఈ క్రమంలోనే  పట్టణంలోని వినియోగదారులు ఆరోగ్య పరంగా పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. లీటరుకు పది రూపాయలు ఎక్కువైనా సరే, మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన ‘పాలు ప్యాకెట్లు’  మనకు వద్దు... స్వచ్ఛమైన ‘గేదె పాలే ముద్దు’ అంటూ కొంతమంది రేటు ఎక్కువ పెట్టి మరీ గేదె పాలు పోయించుకుంటున్నారు. అయితే, ప్రజల నమ్మకాన్ని కొంతమంది పాలు పోసే వ్యక్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటూ కాసుల కక్కుర్తికి తెరలేపారు.తమ వద్ద ఉన్న గేదెల సామర్థ్యం కంటే, ఎక్కువ మంది ఖాతాదారులను కస్టమర్లను అడ్డగోలుగా ఒప్పేసుకుంటున్నారు. తీరా డిమాండ్‌కు తగ్గట్టుగా పాలు సరిపోకపోవడంతో, అధిక లాభాల కోసం ఒక సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.  డైరీల వద్ద దొరికే తక్కువ ధర ప్యాకెట్ పాలను కొనుగోలు చేసి, వాటిని స్వచ్ఛమైన గేదె పాలలో గుట్టుచప్పుడు కాకుండా కలిపేస్తున్నారు. ఆపై ఏమీ తెలియనట్టుగా ఖాతాదారుల ఇళ్లకు వెళ్లి "స్వచ్ఛమైన గేదె పాలు" అంటూ యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు.