BREAKING
thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు
మంచి మాట
Date of Publish : 31 October 2026, 02:12 pm
Posted by : SEETHA KIRAN KUMAR

Warangal: జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా 5కె, 10కె వాక్‌ అండ్‌ రన్‌

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
31 Oct, 2026 - 02:12 PM
11 వీక్షణలు

కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన పోలీస్‌ కమిషనర్‌ ఎన్. శ్వేత, GWMC కమిషనర్‌ టి. వెంకన్న

వరంగల్‌లో ఉత్సాహంగా పాల్గొన్న పోలీస్‌ అధికారులు, సిబ్బంది, యువత

వరంగల్‌: సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న జాతీయ ఐక్యతా దినోత్సవం, విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌లో భాగంగా వరంగల్‌ నగరంలో 5కె, 10కె వాక్‌ అండ్‌ రన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సీపీ కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని సిటీ పోలీస్‌ కమిషనర్‌ ఎన్. శ్వేత, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ టి. వెంకన్నతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్‌ అధికారులు, సిబ్బంది, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పరుగులు తీశారు. జాతీయ ఐక్యత, క్రమశిక్షణ, ప్రజల్లో చైతన్యం పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.