BREAKING
thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు
మంచి మాట
Date of Publish : 31 October 2026, 02:15 pm
Posted by : SEETHA KIRAN KUMAR

Spain: 90 ఏళ్ల వయసులోనూ తగ్గని ఫిట్‌నెస్‌ ఆసక్తి!

క్రీడలు క్రీడలు
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
31 Oct, 2026 - 02:15 PM
11 వీక్షణలు

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన తోషిసుకే కనజవా ఫొటోలు

స్పెయిన్‌లో జరుగుతున్న 2026 IFBB ఛాంపియన్‌షిప్స్‌లో జపాన్‌ వృద్ధుడి సందడి

వయసు 90 ఏళ్లు.. అయినా ఫిట్‌నెస్‌పై ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. జపాన్‌కు చెందిన తోషిసుకే కనజవా తన పట్టుదలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. స్పెయిన్‌లో జరుగుతున్న 2026 IFBB వరల్డ్‌ ఫిట్‌నెస్‌ అండ్‌ బాడీబిల్డింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.

వయసు పెరిగినా శారీరక దృఢత్వం, వ్యాయామంపై ఆసక్తిని కొనసాగిస్తూ పోటీల్లో పాల్గొనడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. ఆయనకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని, ఆసక్తి, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏ వయసులోనైనా లక్ష్యాల వైపు అడుగులు వేయవచ్చని ఆయన ఉదాహరణగా నిలుస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.