BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 11 June 2026, 09:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నరసాపురంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jun, 2026 - 09:04 PM
120 వీక్షణలు

కలెక్టర్ ప్రత్యక్షంగా పాల్గొంటారు గోటేటి సుబ్రహ్మణ్యేశ్వర రావు 

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం నర్సాపురం గురుకుల పాఠశాలలో రేపు, అనగా 12-06-2026 ఉదయం 10 గంటలకు, మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేయబడుతోంది. ఈ వేదిక ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా కలెక్టర్‌కి తెలియజేసి తక్షణ పరిష్కారం పొందగలరు.

టీడీపీ సీనియర్ నేత గోరేటి సుబ్రహ్మణ్యేశ్వర రావు (బుడ్డయ్య) ప్రజలకు విజ్ఞప్తి చేసి, అన్ని గ్రామాల వారు విరివిగా పాల్గొని తమ సమస్యలకు తక్షణ పరిష్కారం పొందాలని కోరారు.

ప్రజా భాగస్వామ్యం వలన సమస్యలు సమర్థవంతంగా పరిష్కారమవుతాయని అధికారులు తెలిపారు.