BREAKING
వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
Date of Publish : 11 June 2026, 05:00 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

తహశీల్దార్ కుటుంబరావు బదిలీ

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
11 Jun, 2026 - 05:00 PM
186 వీక్షణలు

 తహశీల్దార్ కుటుంబరావు బదిలీ

నాదెండ్ల : నాదెండ్ల తహశీల్దార్ గా పనిచేస్తున్న వైవిబి కుటుంబ రావు బదిలీ అయ్యారు. డిప్యూటేషన్ రద్దు కావడంతో ఆయన పూర్వ స్థానమైన గురజాల మండలానికి కుటుంబరావు వెళ్ళాల్సి ఉంది. దీంతో ఆయన గురువారం సాయంత్రం విధుల నుండి రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది, విఆర్వోలు కుటుంబ రావు కు ఘన వీడ్కోలు పలికారు. ఇదిలా ఉండగా మృదు స్వభావిగా పేరున్న కుటుంబ రావు అందరినీ కలుపుకుపోయి పనిచేశారు. మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

కాగా, కుటుంబ రావు స్థానంలో ఆయనకు ముందు నాదెండ్ల తహశీల్దార్ గా పనిచేసిన ఎస్. చంద్ర శేఖర్ రేపు నాదెండ్ల తహశీల్దార్ గా విధులలో చేరనున్నారు.