BREAKING
thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Date of Publish : 03 September 2026, 02:21 pm
Posted by : కూనురు మధు

ప్రేమ పేరుతో మోసం.. మరో మహిళను పెళ్లాడిన కానిస్టేబుల్ !

తెలంగాణ
/ హైదరాబాద్
03 Sep, 2026 - 02:21 PM
84 వీక్షణలు


 ప్రేమ పేరుతో తనను మోసం చేసి మరో మహిళను వివాహం చేసుకున్నాడంటూ ఓ యువతి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. లకిడీకాపూల్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శెట్టి అరుణ్ కుమార్ (34) తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది.


యువతి తెలిపిన వివరాల ప్రకారం.. 2013–15లో ఎంటెక్ చదువుతున్న సమయంలో అరుణ్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా మెలిగాడని పేర్కొంది. ఈ క్రమంలో తాను రెండుసార్లు గర్భం దాల్చగా, అబార్షన్ చేయించాడని ఆరోపించింది. కులం కారణంగా పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడని, చివరకు తనను పెళ్లి చేసుకోకుండా 2026 జూలై 1న మరో మహిళను వివాహం చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తనను మోసం చేసిన కానిస్టేబుల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. యువతి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆరోపణలపై పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.