BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 30 July 2026, 10:38 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 Jul, 2026 - 10:38 PM
29 వీక్షణలు

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం...

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు 

పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో  రోగులకు అందిస్తూన్న మధ్యాహ్న భోజనం నాణ్యతను  మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరగోపాల్ పరిశీలించారు.ఈ తనిఖీలో ఆహారంలో శుభ్రత, పోషక విలువలు మరియు తల్లులకు అందుతున్న సేవలను ఆయన ప్రత్యక్షంగా సమీక్షించారు. ఆహారంలో సూచి,శుభ్రత, నాణ్యత తప్పనిసరిగా పాటించాలని మధ్యాహ్నం భోజనం నిర్వాహకులకు సూచించారు. ఏదైనా ఫిర్యాదు అంతే చర్యలు తప్పవని హెచ్చరించారు.రోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోషకాహారంతో కూడిన పరిశుభ్రమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.

ఆసుపత్రిలో చికిత్సతో పాటు నాణ్యమైన ఆహారాన్ని కూడా సమయానికి అందజేస్తున్నారు.