BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 18 August 2026, 07:23 pm
Posted by : PEDDABOINA SRIKANTH

ప్రభుత్వం పాశవిక చర్యలకు పాల్పడుతుంది.

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
18 Aug, 2026 - 07:23 PM
70 వీక్షణలు

ప్రభుత్వం పాశవిక చర్యలకు పాల్పడుతుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చినప్పటినుండి ప్రజా పాలన కాదు ప్రతీకార పాలన చేస్తున్నారు.

మెడికల్ కాలేజీ ముందు తెలంగాణ ఉద్యమకారులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తమ అభిమానులు ఏర్పాటు చేస్తే ఓర్వలేక రాత్రికి రాత్రి కూలగొట్టించారు.

నిరసన తెలియజేస్తుంటే నాయకులను ఎక్కడికి అక్కడ నిర్బంధించారు, ఒకప్పుడు నక్సలైట్లను చేసినట్లు ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులను చేస్తున్నారు. 

ఉద్యమ నేత కేసిఆర్ పిలుపుమేరకు ఉద్యమాలు చేశాం, ఏదేమైనా పనికి ప్రజల సమస్యలపై ఉద్యమాలు చేస్తాం.

పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయవచ్చు కానీ ప్రజల మనసుల నుండి ఆయనను దూరం చేయలేరు.

ఉద్యమకారులకు పెన్షన్లు ఇస్తాం ఇళ్ల స్థలాలు ఇస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెబుతున్నారు. 

ప్రతిపక్షాల పైన ప్రతీకార చర్యగా అరెస్టు చేసి దూర ప్రాంతాలకు తీసుకొస్తున్నారు. 

కాంగ్రెస్ నాయకులు జాగ్రత్త నిర్బంధాలతో మమ్మల్ని ఆపలేరు, ప్రభుత్వ మాజీ చీఫ్ వినయ్ భాస్కర్.