BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 30 July 2026, 05:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైన ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jul, 2026 - 05:45 PM
42 వీక్షణలు

ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైన ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు

విజయవాడ, జూలై 30: ఈ-బస్సుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైంది. విజయవాడలో జరిగిన జేఏసీ కీలక సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది.

జేఏసీ ప్రకటించిన కార్యక్రమాలు ఇవీ:

ఆగస్టు 3న ముఖ్యమంత్రికి వినతిపత్రాల సమర్పణ.

ఆగస్టు 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్ద రిలే నిరాహార దీక్షలు.

ఆగస్టు 21న డిపో కార్యాలయాల ఎదుట మహాధర్నా.

ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు జేఏసీ హెచ్చరించింది.

ఈ-బస్సుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రజా రవాణా సేవలను కొనసాగించాలని జేఏసీ డిమాండ్ చేసింది.