BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 08 July 2026, 08:09 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రగడవరంలో ఇంటి నిర్మాణ లబ్ధిదారుల జాబితా ప్రకటించిన గ్రామసభ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jul, 2026 - 08:09 AM
121 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం, ప్రగడవరం: ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హులు, అనర్హుల జాబితాను ప్రకటించేందుకు మంగళవారం ప్రగడవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులు, అనర్హుల జాబితాను గ్రామస్తుల సమక్షంలో వెల్లడించి, ఎంపిక ప్రక్రియపై వివరాలు తెలియజేశారు.

గ్రామసభలో హౌసింగ్ ఏఈ, ఇంజినీరింగ్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి, మాజీ ఎంపీటీసీ కనమత రెడ్డి రాజారెడ్డి, తాళ్లూరి చంద్రశేఖర్ రెడ్డి, కోసన చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు, ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు అధిక సంఖ్యలో హాజరై గ్రామసభను విజయవంతం చేశారు. అధికారులు లబ్ధిదారుల సందేహాలకు సమాధానాలు ఇస్తూ, పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.