BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

ప్రియుడి మర్మాంగాన్ని కోసిన మహిళ

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 07:10 PM
61 వీక్షణలు

ప్రియుడి మర్మాంగాన్ని కోసిన మహిళ

అనంతపురం జిల్లా: అనంతపురం నగరంలోని డ్రైవర్స్ కాలనీలో శనివారం తీవ్ర కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. సురేష్ అనే యువకుడిపై సునీత అనే మహిళ దాడి చేసి అతని మర్మాంగాన్ని కోసినట్లు సమాచారం.

స్థానికుల వివరాల ప్రకారం, డ్రైవర్స్ కాలనీలో నివసిస్తున్న సునీతతో సురేష్‌కు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, సురేష్ సునీత కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో ఆగ్రహానికి గురైన సునీత ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.

సురేష్ చేతులు, కాళ్లు కట్టేసి అనంతరం ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన సురేష్‌ను చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సురేష్ కూతురిపై అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో పాటు దాడి జరిగిన పరిస్థితులపై కూడా అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.