BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 15 August 2026, 10:00 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం దిగువ బాగాన ఘర్షణ...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Aug, 2026 - 10:00 AM
93 వీక్షణలు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం దిగువ బాగాన ఘర్షణ...

అన్నమయ్య జిల్లా,

పుంగనూరు నియోజకవర్గం,

చౌడేపల్లి మండలం,

బోయకొండలో ఘర్షణ

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం దిగువ బాగాన ఘర్షణ జరిగింది.

సుజాత{38) అనే మహిళ యాత్రికులకు వంటచేస్తూ జీవనం సాగిస్తుంది.ఈవిడకు భర్త చనిపోయారు, ఇద్దరు పిల్లలు

సుజాత తండ్రి సొంత అవసరాల నిమిత్తం యాబైవేల రూపాయలకు రూమును వెంకట్రమణా రెడ్డికి కుదవ పెట్టాడని ఆయన చనిపోయినప్పటి నుండి వేధిస్తున్నారని సుజాత వాపోయినది.

శుక్రవారం రూము వద్దకు వచ్చి రూము ఖాళీచేయాలని, మాలలంఝలకి బోయకొండలో రూములు ఎఃదుకని అంటూ సామాన్లు బయటకు విసరేశారు.

లద్దిగం కు చెందిన

వెంకట్రమణా రెడ్డి,మానసమ్మ, ఇంకా వారి అనుచరులు వచ్చి కులం పేరుతో దూషిస్తూ, సుజాత ను, వారి పిల్లలను కొట్టడం జరిగిందని ఆవిడ వాపోయారు.

సుజాత సృహ కోల్పోవడంతో బంధువులు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకొని వచ్చారు.

ప్రస్తుతం సుజాత ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.పోలీసులు న్యాయం చేయాలని వేడుకుంది.