BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 03 August 2026, 05:39 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ప్రసన్నయ్యగారి పల్లి రైతులకు పాసు పుస్తకాల పంపిణీ...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
03 Aug, 2026 - 05:39 PM
48 వీక్షణలు

ప్రసన్నయ్యగారి పల్లి రైతులకు పాసు పుస్తకాల పంపిణీ...

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

ప్రసన్నయ్యగారి పల్లి గ్రామ రైతులకు ప్రభుత్వం ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు భూ పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు రైతులకు పాసు పుస్తకాలను అందజేసి, వాటి ప్రాముఖ్యతను వివరించారు.

అధికారులు మాట్లాడుతూ, భూమికి సంబంధించిన వివరాలు సక్రమంగా నమోదై ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రైతులు తమ పాసు పుస్తకాలలోని వివరాలను పరిశీలించి, ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధిత రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,MRO రాము.మోపురి మోహన్ రెడ్డి. ఆనంద్. రమణ. సంజీవ. రెడ్డప్ప కృష్ణప్ప vro. వేణు Vro. మోహన్ రెడ్డి సర్వేరు. రైతులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రైతులు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంపై సంతోషం వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.