BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 05 December 2025, 08:49 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పిల్లలు బంగారు భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఆలోచన చెయ్యండి

తెలంగాణ
05 Dec, 2025 - 08:49 AM
410 వీక్షణలు

పిల్లలు బంగారు భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఆలోచన చెయ్యండి

-బీజేపీ అధ్యక్షుడు మధు

NTODAY NEWS: గొల్లప్రోలు మండల ప్రతినిధి భోర శివారెడ్డి కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో ఉన్న గర్ల్ హైస్కూల్ మరియు బాయ్స్ హైస్కూల్ పిల్లలు బంగారు భవిష్యత్ కోసం బడి వైపు ఒక అడుగు, తల్లి తండ్రులు ఉపాధ్యాయల ఆత్మీయ సమావేశం, మెగా పిటిఏమ్ కార్యక్రమంలో, కూటమిలో భాగంగా బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చిట్టా మధు మాట్లాడుతూ, కూటమిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్రమోదీ పాఠశాలలు కొరకు ప్రవేశ పెట్టిన పధకాలు ,PM shree (pradhanamanthri school for rising india,) జాతీయ విద్యా విధానం 2020,అమలను ప్రదర్శించే ఆదర్శవంతమైన పాఠశాలలను అభివృద్ధి చేయడం,మెరుగైన భౌతిక సౌకర్యాలు,అభ్యాసం వనరులను,కల్పిపించండం దీని లక్ష్యం,SSA సర్వశిక్షాణ్ అభియాన్ కార్యక్రమం, ప్రాధమిక విద్యను అందరికీ అందుబాటులో ఉంచండం, విద్యలో లింగ సామాజిక అంతరాలు తగ్గించండం, అభ్యాస స్థాయిలను పెంచండం, దీని ముఖ్య ఉద్దేశ్యం, PM posan, పాఠశాలలు లో పౌష్టికాహారం భధ్రతను అందించండం, మధ్యాహ్నం భోజనం వంటి కేంద్ర పధకాలు, విద్యార్థులు, తల్లి తండ్రులు ఆలోచన చేసి,ప్రభుత్వ పధకాలను వినియోగించుకోని, పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని తల్లి తండ్రులు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జనసేన తెలుగు దేశం తదితర నాయకులు, ఉపాధ్యాయులు, పిల్లలు తల్లి తండ్రులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube