BREAKING
thumb ● ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు thumb ● ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు thumb ● విద్యుత్ శాఖలో వేలాది ఖాళీలు.. భర్తీకి అనుమతులు ఎప్పుడు? thumb ● సంస్థాన్‌ నారాయణపురంలో ఇందిరాగాంధీకి ఘన నివాళులు thumb ● రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి thumb ● రేణిగుంటలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు thumb ● ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు thumb ● విద్యుత్ శాఖలో వేలాది ఖాళీలు.. భర్తీకి అనుమతులు ఎప్పుడు? thumb ● సంస్థాన్‌ నారాయణపురంలో ఇందిరాగాంధీకి ఘన నివాళులు thumb ● రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి thumb ● రేణిగుంటలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం
మంచి మాట
Date of Publish : 31 October 2026, 07:12 pm
Posted by : SEETHA KIRAN KUMAR

పటేల్‌ సేవలు దేశానికి గర్వకారణం: వరంగల్‌ సీపీ ఎన్‌. శ్వేత

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
31 Oct, 2026 - 07:12 PM
16 వీక్షణలు
  • పటేల్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపు
  • జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా పోలీస్‌ కమిషనరేట్‌లో నివాళులు

వరంగల్‌, అక్టోబర్‌ 31 (ఎన్‌ టుడే న్యూస్‌): సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి, జాతీయ ఐక్యతా దినోత్సవం (ఏక్తా దివస్‌) సందర్భంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత, ఐపీఎస్‌ పటేల్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీపీ ఎన్‌. శ్వేత మాట్లాడుతూ.. దేశ సమగ్రత, ఐక్యత కోసం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన దేశానికి అందించిన సేవలు ప్రతి భారతీయుడికీ గర్వకారణమని పేర్కొన్నారు.

స్వాతంత్ర్యం అనంతరం సంస్థానాల విలీనంలో కీలక పాత్ర పోషించి, దేశ ఐక్యతకు పునాది వేసిన ఉక్కుమనిషి పటేల్‌ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత, అడిషనల్‌ డీసీపీ (పరిపాలన) రాయల ప్రభాకర్‌రావు, ఏసీపీలు మధుసూదన్‌, జానీ నరసింహులు, ఏఆర్‌ అదనపు డీసీపీలు సురేష్‌, శ్రీనివాస్‌, ఏఆర్‌ విభాగానికి చెందిన ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.