BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 02 June 2026, 03:23 pm
Posted by : M. రాజశేఖర్

ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
02 Jun, 2026 - 03:23 PM
167 వీక్షణలు

ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం 

పత్రిక ప్రకటన  - 02.6.2026   ద్రావిడ విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య ఎల్.సి.మల్లయ్య చొరవతొ డిప్లమా ఇన్ యోగా కోర్స్  పరీక్ష మంగళవారం ప్రారంభమైంది. 12 మంది అభ్యర్థులకి 10 మంది పరీక్ష రాశారు.  జూన్ రెండవ తేదీ నుంచి ఆరో తేదీ వరకూ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష భాషా భవనంలో విజయవంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు తులనాత్మక ద్రావిడ భాషల అధ్యయనం పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రాక్టికల్ పరీక్ష కూడా నిర్విఙ్ఞంగా నిర్వహించడానికి కావలసిన సాంకేతికపరమైన చర్యలను చేపడుతున్నారు. డా.పి.ఎస్. గణేష్ మూర్తి, ప్రజా సంబంధాల అధికారి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.