BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 28 June 2026, 05:22 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

Road Issue: పుంగనూరులో రోడ్ల సమస్యపై ఆందోళన.. బుధవారంలోగా పనులు పూర్తి చేయాలని హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
28 Jun, 2026 - 05:22 PM
81 వీక్షణలు

అన్నమయ్య జిల్లా, పుంగనూరు | NTODAY NEWS

అన్నమయ్య జిల్లా పుంగనూరులో రోడ్ల సమస్యపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుమారు నెల రోజులుగా రోడ్ల నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను కోరుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానికుల కథనం ప్రకారం, కొంత మేర మాత్రమే రోడ్డు నిర్మాణం చేపట్టి మిగతా రహదారులను అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులను ప్రశ్నించగా ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని సమాధానం చెబుతున్నారని తెలిపారు.

అయితే బుధవారంలోగా మిగిలిన రోడ్ల పనులు పూర్తి చేయకపోతే నిరాహార దీక్షకు దిగుతానని సంబంధిత వ్యక్తి హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తక్షణమే స్పందించి రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.