BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 26 April 2026, 08:41 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ నవ వార్షిక ఉత్సవాలలో సందర్భంగా చివరి రోజు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Apr, 2026 - 08:41 PM
110 వీక్షణలు

పుంగనూరు చదళ్ళ గ్రామం ప్రసిద్ధ శ్రీ సప్త మాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ నవ వార్షిక ఉత్సవాలలో సందర్భంగా చివరి రోజు 

పుంగనూరు చదళ్ళ గ్రామం ప్రసిద్ధ శ్రీ సప్త మాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ నవ వార్షిక ఉత్సవాలలో సందర్భంగా చివరి రోజు అయిన ఆదివారం ఉదయం అమ్మవారి ఆలయంలో ఋత్వికులు  వేదపారాయణం గానం చేశారు. అనంతరం అమ్మవారికి క్షీర,దధీ, ఘ్రత, ఫల పంచామృతాభిషేకము నిర్వహించి అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆలయ కమిటీ వారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.