BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 05 August 2026, 04:30 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు లో ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి మృతి, మరో మహిళకు తీవ్ర గాయాలు...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
05 Aug, 2026 - 04:30 PM
80 వీక్షణలు

పుంగనూరు లో ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి మృతి, మరో మహిళకు తీవ్ర గాయాలు...

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

పుంగనూరు, ఆగస్టు 5: అన్నమయ్య జిల్లా పుంగనూరు సమీపంలోని రాంపల్లి( శాంతినగర్) వద్ద మంగళవారం  మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈడిగిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి (37), తండ్రి సుబ్బారం, వ్యక్తిగత పనుల నిమిత్తం కొడుకు తో కలిసి ద్విచక్ర వాహనంపై పుంగనూరుకు వస్తుండగా రాంపల్లి సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మి తీవ్రంగా గాయపడి ఘటన స్థలంలోనే మృతి చెందింది.

ప్రమాదంలో గాయపడిన మహిళ మీన (35), భర్త భాస్కర్, పుంగనూరు శాంతినగర్‌కు చెందినది. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఇద్దరినీ పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ లక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించగా, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

తీవ్ర గాయాలపాలైన మీనకు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ఉన్నత వైద్యశాలకు రిఫర్ చేశారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.