BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 18 May 2026, 06:12 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు - మూలభాగల్ రోడ్డు కు మహర్దశ...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 May, 2026 - 06:12 PM
153 వీక్షణలు

పుంగమ్మ చెరువు కట్టపై రోడ్డు పనులు ప్రారంభం..

అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం కూటమి నాయకుల కృషితో ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు మరమ్మతులు నిలిచిపోయి దుమ్ము ధూళితో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని కూటమి నాయకులకు మొరపెట్టుకున్నారు.ఈ సమస్యకు వెంటనే స్పందించిన జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ని కలసి ప్రజలు పడుతున్న ఇబ్బందులను పది హేను రోజులు ముందే తెలియజేయడం జరిగింది.ప్రజలకు వెంటనే రోడ్డు సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు.కలెక్టర్ వెంటనే స్పందించి నేడు కాంట్రాక్టు పనులు  ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నాయకులు రాయల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రధాన మంత్రి మోడీ,రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి పవణ్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ లు వెంటనే స్పందించి ప్రజల అభివృద్ధి కి కృషి చేస్తున్నందుకు ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.కూటమి నాయకులు గా ప్రజా సమస్య లు నెరవేర్చడం లో ఎల్లప్పుడూ ముందుంటామని పుంగనూరు పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. రోడ్డు నిర్మాణ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు  అయూబ్ ఖాన్, నరసింహులు,నానాబాల కుమార్,టిడిపి నాయకులు లక్ష్మణ్ రాజు,నాగరాజా,కాంట్రాక్టర్,కూటమి కార్యాకర్తలు తదితరులు పాల్గొన్నారు