BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 30 July 2026, 06:58 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు నారాయణ స్కూల్లో ఘనంగా క్యాబినెట్ ఇన్వెస్టర్ సెర్మనీ..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 Jul, 2026 - 06:58 PM
33 వీక్షణలు

పుంగనూరు నారాయణ స్కూల్లో ఘనంగా క్యాబినెట్ ఇన్వెస్టర్ సెర్మనీ..

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు పట్టణంలో ఉన్న నారాయణ స్కూల్లో 2026 27 విద్యా సంవత్సరానికి సంబంధిత క్యాబినెట్ ఇన్వెస్టర్ సెర్మనీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుంగనూరు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ రమణగారు ,ఏజీఎం ఫణి కుమార్ గఆర్ఐ జుల్ఫీ లు పాల్గొన్నారు. విద్యార్థి ప్రతినిధులను ఎంపికైన విద్యార్థులను సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశలో పాఠశాలలో నిర్వహించే విద్యార్థి ప్రతినిధుల ఎన్నిక ద్వారా విద్యార్థులు ఓటు వేసే విధానాన్ని నేర్చుకోవడంతోపాటు నాయకత్వ లక్షణాలను అలవర్చుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పవన్ కుమార్ గారు మరియు లైఫ్ స్కిల్స్ డిపార్ట్మెంట్ సునీల్ కుమార్  ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.