BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 01 June 2026, 09:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పవన్ సభకు బ్రేక్..పోలీసుల నో పర్మిషన్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 09:05 PM
132 వీక్షణలు

పవన్ సభకు బ్రేక్.. గచ్చిబౌలి మీటింగ్‌కు తెలంగాణ పోలీసుల నో పర్మిషన్

హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించాలనుకున్న “తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ”కు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్‌లో జూన్ 2న ఈ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ, శాంతిభద్రతల కారణాలను చూపుతూ సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో భారీ బందోబస్తు అవసరం ఉండటం, ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశాలను అధికారులు ప్రధాన కారణాలుగా పేర్కొన్నట్లు సమాచారం. 

అనుమతి నిరాకరణను సవాల్ చేస్తూ జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.