పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు రూరల్ పరిధిలో 11 విలేజెస్ లో పెద్దిరెడ్డి పర్యటన
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు
శుక్రవారం నాడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పుంగనూరు రూరల్ పరిధిలో 11 విలేజెస్ లో పెద్దయన పర్యటన చేయడం జరిగింది మంగళం గ్రామ పంచాయతీ లో కృష్ణమరెడ్డిపల్లి దగ్గర వెలసిఉండు నల్లారాళ్లపల్లి గంగమ్మ గుడి దగ్గర మరియు గెరిగపల్లి లో అశేష జనవాహిని మధ్య సాగిన… మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే పర్యటన విజయవంతంగా పూర్తి చేశారు గెరిగపల్లి లో నూతనంగా నిర్మించిన రోడ్డు ను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో MLA పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి, MPP భాస్కర్ రెడ్డి, వెంకట్ రెడ్డి యాదవ్, నూతన కాల్వ శ్రీనాథ్ రెడ్డి, అలీమ్ భాషా ఛైర్మన్, సర్పంచ్ రాజారెడ్డి, MPTC రామ్మోహన్ రెడ్డి, కొత్తపల్లి చెంగారెడ్డి, చంద్రారెడ్డి యాదవ్, పిచ్చిగుండ్లపల్లి రాజశేఖరరెడ్డి, బాబు, రఘునాథ్ రెడ్డి మరియు పంచాయతీ నుండి కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొన్నారు.














