BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 26 July 2026, 11:20 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలి: చాట్రాయి మండల ఫోటోగ్రాఫర్ల సంఘం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jul, 2026 - 11:20 AM
112 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల ఫోటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షులు సవరం రామారావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫోటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై విస్తృతంగా చర్చించారు.

యూనియన్ సభ్యుల్లో ఎవరికైనా ఎటువంటి సమస్య ఎదురైనా అందరూ కలసికట్టుగా నిలబడి పరిష్కారానికి కృషి చేయాలని సమావేశంలో తీర్మానించారు. సంఘం బలోపేతానికి సభ్యులంతా ఐకమత్యంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు సోమిశెట్టి శ్రీనివాసరావు, సీనియర్ ఫోటోగ్రాఫర్ పడగ షణ్ముఖ, ఉపాధ్యక్షులు గమిడిమెల్లి ప్రభాకర్, కార్యదర్శి రెబ్బు సుమన్, సంయుక్త కార్యదర్శి ఇజ్జిగిరి కేశవరావు, కోశాధికారి లింగోజు మురళి, మండలంలోని ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.