BREAKING
thumb ● ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు thumb ● ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు thumb ● విద్యుత్ శాఖలో వేలాది ఖాళీలు.. భర్తీకి అనుమతులు ఎప్పుడు? thumb ● సంస్థాన్‌ నారాయణపురంలో ఇందిరాగాంధీకి ఘన నివాళులు thumb ● రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి thumb ● రేణిగుంటలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు thumb ● ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు thumb ● విద్యుత్ శాఖలో వేలాది ఖాళీలు.. భర్తీకి అనుమతులు ఎప్పుడు? thumb ● సంస్థాన్‌ నారాయణపురంలో ఇందిరాగాంధీకి ఘన నివాళులు thumb ● రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి thumb ● రేణిగుంటలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం
మంచి మాట
Date of Publish : 31 October 2026, 07:14 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఫిట్స్‌తో కుప్పకూలిన మహిళకు పోలీసుల సాయం

తెలంగాణ
/ రాజన్న సిరిసిల్ల
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
31 Oct, 2026 - 07:14 PM
11 వీక్షణలు
  • బ్లూకోట్‌ కానిస్టేబుల్‌ ప్రశాంత్‌, హోంగార్డు శ్రీనివాస్‌ చారికి అభినందనలు
  • తక్షణమే ప్రథమ చికిత్స అందించి మానవత్వం చాటుకున్న సిబ్బంది

ఎల్లారెడ్డిపేట: ప్రజలకు రక్షణ కల్పించడమే కాకుండా ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం కూడా పోలీసుల బాధ్యతని ఎల్లారెడ్డిపేటలో ఇద్దరు పోలీసు సిబ్బంది చాటిచెప్పారు.

ఎల్లారెడ్డిపేట మొదటి బైపాస్‌ రోడ్డుపై ఓ మహిళ ఫిట్స్‌తో అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనను గమనించిన బ్లూకోట్‌ కానిస్టేబుల్‌ ప్రశాంత్‌, హోంగార్డు శ్రీనివాస్‌ చారి వెంటనే స్పందించి ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. ఆపద సమయంలో సకాలంలో స్పందించి మానవత్వం చాటుకున్నారు.

విధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు మానవతా దృక్పథంతో వ్యవహరించిన కానిస్టేబుల్‌ ప్రశాంత్‌, హోంగార్డు శ్రీనివాస్‌ చారిని పలువురు అభినందిస్తున్నారు.