BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 05 September 2025, 07:11 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని శ్రీ చౌడేశ్వరి ఆలయంలో పూజాలు నిర్వహించిన

తెలంగాణ
05 Sep, 2025 - 07:11 AM
224 వీక్షణలు
మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని శ్రీ చౌడేశ్వరి ఆలయంలో పూజాలు నిర్వహించిన NTODAY NEWS: రిపోర్టర్ కదిరి నియోజకవర్గం వినోద్ కుమార్ శ్రీసాత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో తనకల్లు మండలంలోని మండల కన్వీనర్ మబ్బు అశోక్ వర్ధన్ రెడ్డి, వైసీపీ నాయకులు కదిరి నియోజకవర్గం ఇంచార్జ్ బిఎస్ మక్బూల్ అన్న ఆదేశాలతో మండల కన్వీనర్ మబ్బు అశోక్ వర్ధన్ రెడ్డి అధ్యర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్, రాజంపేట పార్లమెంట్ సభ్యుల పీవీ మిథున్ రెడ్డి కి తొందరగా బెయిల్ మంజూరు కావాలని శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తనకల్లు శ్రీ చౌడేశ్వరి దేవస్థానం నందు పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు దేశాయ్ భక్తవత్సల రెడ్డి, దేశాయ్ సంజీవ్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, క రే నరేంద్ర, బి ఎస్ నిజాం, బి ఎస్ కలం,మహిళా విభాగం విజయలక్ష్మి సానే శంకర్ రెడ్డి,సూరి,బాబ్జాన్, ఇక్బాల్, ముస్తఫా, బయరెడ్డి,శంకర, అమీర్, లక్ష్మి రెడ్డి, చంద్ర మోహన్, లక్ష్మి పతి, నాయకులు, ప్రకాష్ రెడ్డి,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube