BREAKING
thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం
Date of Publish : 06 January 2026, 08:30 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రజల వద్దకు ప్రవీణ్

తెలంగాణ
06 Jan, 2026 - 08:30 AM
329 వీక్షణలు

ప్రజల వద్దకు ప్రవీణ్: 100 రోజులు – 100 గ్రామాలు

NTODAY NEWS:అమరావతి 31వ రోజు క్రోసూరు మండలం పీసపాడు గ్రామంలో కార్యక్రమం పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేపట్టిన ప్రజల వద్దకు ప్రవీణ్ – 100 రోజులు, 100 గ్రామాలు పర్యటన కార్యక్రమం 31వ రోజు క్రోసూరు మండలం పీసపాడు గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ సంబంధిత ఆన్‌లైన్ సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడం, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ఈ పర్యటన కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంచేటి సాయి, ఎమ్మార్వో, ఎండిఓ, మండల పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube