BREAKING
thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం
Date of Publish : 15 December 2025, 09:23 am
Posted by : NTODAY NEWS OFFICIAL

విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమం

తెలంగాణ
15 Dec, 2025 - 09:23 AM
367 వీక్షణలు

విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమం

NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్ సోమవారం స్థానిక మాధురి జూనియర్ కాలేజ్ భీమడోలు నందు 07- 12- 2025 జరిగిన APEX INTELLIGENT TEST 10 వ తరగతి విద్యార్థులకు సుమారు చుట్టుపక్కల 12 స్కూల్ నుండి 300 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది అందులో విజేతలకు బహుమతులు ప్రధాన కార్యక్రమం జరిగింది విద్యార్థులలో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో టాలెంట్ టెస్ట్ కార్యక్రమంను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీమడోలు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్. ప్రియదర్శిని నూతక్కి జడ్జి మేడం విచ్చేసి, విద్యార్థులకు బహుమతులు అందించారు విజేతలకు జడ్జి మేడం చేతుల మీదుగా బహుమతులు మరియు సర్టిఫికేట్లు అందజేయడం జరిగింది. 1st prize : 5000/-, 2nd prize : 3000/- 3rd prize : 2000/- వీటితో పాటు మెమొంటో మరియు సర్టిఫికెట్ అందించడం జరిగింది... 1st prize: వెజ్జు. నిఖిత దేవి ( మానస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ) సెకండ్ ప్రైజ్ ఒకే మార్కులతో ఇద్దరికి రావడం జరిగింది.... 1) కరణం శ్రీ హర్షిత ( భీమడోలు హై స్కూల్ ) 2) జల్లా తరుణి ( డిపాల్ హైస్కూల్ ) 3rd prize ఒకే మార్కులతో ముగ్గురికి రావడం జరిగినది 1) బలే అంజలి ( గుండుగోలను హై స్కూల్ ) 2) చిక్కాల . స్వరూప ( భీమడోలు హై స్కూల్ ) 3) కొండేటి. యశ్వంత్ ( పూళ్ళ హై స్కూల్ ) ఈ సందర్భంగా జడ్జి మేడం మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలతోనే కాకుండా, తమ ప్రతిభను కూడా అభివృద్ధి చేసుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్జ్ మేడం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి ఫోక్సో చట్టం గురించి అవగాహన కల్పించారు .... ఈ కార్యక్రమంలో కె . గీతాంజలి ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ మెంబర్ భీమడోలు , కె గంగరాజు ప్యానల్ అసోసియేషన్ మెంబర్ భీమడోలు, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ , భీమడోలు హై స్కూల్ హెచ్ఎం పద్మజ గారు, మానస ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రిన్సిపాల్ రవీంద్ర , గుండుగోలను హై స్కూల్ హెచ్ఎం సునీత , డిపాల్ ప్రిన్సిపాల్ టోనీ , హై స్కూల్ మాస్టర్ అహ్మద్ , కళాశాల కస్పాండెంట్ ప్రేమ్ కుమార్ కళాశాల ప్రిన్సిపాల్ , అధ్యాపకులు తల్లిదండ్రులు ,విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.... Follow us on Website Facebook Instagram YouTube