BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 28 June 2026, 05:23 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

Jana Sena: రాజంపేటలో జనసేన కమిటీల నియామకాలకు దరఖాస్తుల స్వీకరణ.. జనసైనికులకు పిలుపు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
28 Jun, 2026 - 05:23 PM
98 వీక్షణలు

అన్నమయ్య జిల్లా, పుంగనూరు | NTODAY NEWS

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామ స్థాయి కమిటీ నుంచి పార్లమెంట్ స్థాయి కమిటీల వరకు వివిధ హోదాలకు జనసేన పార్టీ శ్రేణుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.

పుంగనూరు నియోజకవర్గంలోని జనసైనికులు, వీర మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకత్వం కోరింది.

ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జూన్ 29 నుంచి ఐదు రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి (POC) సీవీ గంగాధర్ (చిన్న రాయల్), రాజంపేట పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాసరావు (కేకే) సంయుక్తంగా జనసైనికులకు విజ్ఞప్తి చేశారు.