BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 19 June 2026, 08:46 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

రామచంద్ర యాదవ్ జన్మదినం సందర్భంగా స్కూల్ పిల్లలకి నోట్ బుక్స్, స్టేటనరీ పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 Jun, 2026 - 08:46 AM
113 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు, గూడూరుపల్లి లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దాదాపు 130 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ మొదలగు స్టేషనరీ ను రామచంద్ర యాదవ్ అభిమానులు రాము యాదవ్, చలపతి ఆధ్వర్యంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు సమక్షంలో పిల్లలకు బుక్స్ స్టేటనరీ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాము యాదవ్ , చలపతి మాట్లాడుతూ మా అభిమాన నాయకుడు రామచంద్ర యాదవ్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలనునిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్ లో మరెన్నో మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.. ఈ కార్యక్రమంలో చలపతి రాము యాదవ్ ముని యాదవ్ నాని దామోదర్ నవీన్ కృష్ణా రెడ్డి నాగరాజ దివాకర్ తదితరులు పాల్గొన్నారు.