BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 14 June 2026, 06:06 pm
Posted by : V శ్రీనివాస్

​రాష్ట్ర స్థాయిలో రికార్డుస్థాయి రక్తదానం.. కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్‌కు అవార్డు

తెలంగాణ
/ హైదరాబాద్ / హిమాయత్‌నగర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
14 Jun, 2026 - 06:06 PM
160 వీక్షణలు

అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రాజభవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 'కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్'కు ప్రతిష్టాత్మక గవర్నర్ అవార్డు వరించింది. రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి, రికార్డు స్థాయిలో రక్తపు యూనిట్లను సేకరించిన విశేష సేవలకు గుర్తింపుగా ట్రస్ట్‌కు ఈ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు తనయుడు చరణ్ రావు రాష్ట్ర గవర్నర్ చేతులమీదుగా ఈ అవార్డును సగర్వంగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రెడ్‌క్రాస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు