BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 August 2026, 11:40 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రేపటి నుంచి ఏపీలో తక్కువ ధరకు బియ్యం విక్రయాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 11:40 AM
62 వీక్షణలు

రేపటి నుంచి ఏపీలో తక్కువ ధరకు బియ్యం విక్రయాలు

అమరావతి, ఆగస్టు 1: రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రజలపై నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించే లక్ష్యంతో తక్కువ ధరలకు బియ్యం విక్రయాలను ఆదివారం (ఆగస్టు 2) నుంచి ప్రారంభించనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో శనివారం ప్రారంభించాల్సిన ఈ కార్యక్రమాన్ని ఒక రోజు వాయిదా వేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు మరియు 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ బియ్యం విక్రయాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఇవి:

BPT సూపర్ ఫైన్ బియ్యం – మార్కెట్ ధర రూ.62 కాగా, రూ.52కే అందుబాటులో ఉంటుంది.

గ్రేడ్-1 రా రైస్ – మార్కెట్ ధర రూ.58 కాగా, రూ.50కే విక్రయించనున్నారు.

ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలో అందించడం, మార్కెట్ ధరల ప్రభావాన్ని తగ్గించడం, కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాది కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి.