BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 03 April 2026, 08:08 pm
Posted by : యామనూరి మల్లికార్జున

రేపటి నుంచి రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
03 Apr, 2026 - 08:08 PM
157 వీక్షణలు

రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

రైతుల శ్రేయస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రబీ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తున్నామని తెలిపారు

రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్

• 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

• రాష్ట్రవ్యాప్తంగా 1917 సేకరణ కేంద్రాలు ప్రారంభం

• ₹5.40 కోట్ల గన్ని బ్యాగులు రైతులకు సిద్ధం

• 17,262 వాహనాలు రవాణా కోసం అందుబాటులో

• అవసరమైతే మరిన్ని వాహనాల ఏర్పాటు సిద్ధం

• 2,411 రైస్ మిల్లులు బ్యాంకు గ్యారంటీలు సమర్పణ

• ధాన్యం కొనుగోలు చేసిన 8 గంటల లోపే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రణాళిక

• రైతులకు ఇబ్బంది లేకుండా నిరంతర పర్యవేక్షణ

“ప్రతి రైతు సంతోషమే మా లక్ష్యం… అందుకే నిరంతర పర్యవేక్షణ”