BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 12 June 2026, 02:39 pm
Posted by : V శ్రీనివాస్

​ జిల్లాకు ఉప ముఖ్యమంత్రి, మంత్రుల రాక: రూ. 81 కోట్ల నిధులు, 400 ఉద్యోగ పత్రాల పంపిణీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
12 Jun, 2026 - 02:39 PM
204 వీక్షణలు

మంచిర్యాల: జిల్లా సమగ్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమీక్ష కోసం రేపు ఉప ముఖ్యమంత్రితో సహా మంత్రులు జూపల్లి, వివేక్, సీతక్క, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, అద్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించనున్నారు. మంచిర్యాలలో బస చేయనున్న ఉప ముఖ్యమంత్రి, గూడెం గ్రామానికి రూ. 70 కోట్లు, విశ్వనాథ ఆలయానికి రూ. 11 కోట్లు కేటాయించడంతో పాటు 400 మందికి డిపెండెంట్ ఉద్యోగ పత్రాలను పంపిణీ చేయనున్నారు. అలాగే మంత్రి శ్రీధర్ బాబు వేంపల్లి ఐటీ కారిడార్‌ను పరిశీలించి, కోల్ బెల్టులో సింగరేణి ఉద్యోగ నియామక కార్యాలయం ఏర్పాటుపై చర్చించనుండగా, పద్మావతిలో సింగరేణి బెల్ట్ జోనల్ ఎమ్మెల్యేల సమావేశం, కార్యకర్తల శిక్షణా తరగతులు, కార్పొరేట్ కంపెనీలతో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయని, ఈ పర్యటన జిల్లా అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ సాగర్ రావు తెలిపారు