BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 12 June 2026, 02:39 pm
Posted by : V శ్రీనివాస్

​వైద్య విద్యార్థులు క్షేత్రస్థాయి ఆరోగ్య సేవలపై అవగాహన కలిగి ఉండాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
12 Jun, 2026 - 02:39 PM
115 వీక్షణలు

వైద్య కళాశాల విద్యార్థులకు ఆరోగ్య సేవలపై అవగాహన కార్యక్రమం

హాజరైన డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుధాకర్ నాయక్

​జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్య కళాశాల విద్యార్థుల కోసం ఆరోగ్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, గ్రామ మరియు మున్సిపల్ స్థాయిల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సదుపాయాలతో పాటు ఆరోగ్య శాఖ సేవల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ ఎండి రషీద్, కళాశాల సిబ్బంది శ్రీనివాస్ తదితరులు పాల్గొని జాతీయ కార్యక్రమాల అమలు తీరుపై విద్యార్థులతో వివరంగా చర్చించి వారి సందేహాలను నివృత్తి చేశారు. భవిష్యత్తులో వైద్య విద్యార్థులు క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ సమగ్ర అవగాహన కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు