BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 12 June 2026, 07:29 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఖమ్మం వైరా రోడ్డులో కోట్ల విలువైన ఐఫోన్ల చోరీ: పోలీసులు దర్యాప్తు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jun, 2026 - 07:29 AM
137 వీక్షణలు

ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా రోడ్డులోని "సోనోవిజన్" ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో గురువారం తెల్లవారుజామున సుమారు రెండు నుంచి మూడు గంటల మధ్య దుండగులు భారీ చోరీని పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 160 ఐఫోన్లు సహా ఇతర ఖరీదైన సెల్‌ఫోన్లు మాయమయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం నష్టం ₹1 కోటి నుండి ₹2 కోట్లు వరకు ఉండవచ్చని అధికారులు తెలిపారు.

చోరీ స్థలానికి చేరుకున్న ఖమ్మం పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించి పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసుల బృందాలను ఏర్పాటు చేసి, విస్తృత గాలింపు చర్యలు ప్రారంభించారు. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే వైరా రోడ్డులో ఇంతటి ఘన చోరీ చోటుచేసుకోవడంతో స్థానికులలో కలకలం నెలకొన్నది.