BREAKING
ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 12 June 2026, 03:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేట: నిర్లక్ష్యంగా వ్యవహరించిన కరెంట్ ఏఈ సస్పెండ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jun, 2026 - 03:46 PM
428 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట: విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామంలోని గురుకుల పాఠశాలలలో జరగిన పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కలెక్టర్ ప్రకటన ప్రకారం, నూక వసంతరావు కొర్లమండ రైతు వ్యవసాయ భూమి ట్రాన్స్ఫార్మేషన్ కోసం దాఖలుచేసిన అర్జీపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన కరెంట్ ఏఈ విజయ్ భాస్కర్ రావు తక్షణమే సస్పెండ్ చేయబడ్డారు. రైతుల పట్ల నిర్లక్ష్యం చూపినందుకు తీసుకున్న ఈ చర్య ద్వారా కలెక్టర్ ప్రజల హక్కులు పరిరక్షించడంలో కఠిన దృష్టిని చూపారు.