BREAKING
ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 July 2026, 08:30 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

దేవుని గ్రహాల చోరీ లో దొంగ అరెస్ట్...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
28 Jul, 2026 - 08:30 PM
40 వీక్షణలు

దేవుని గ్రహాల చోరీ లో దొంగ అరెస్ట్...

అన్నమయ్య జిల్లా: 

పుంగనూరు:

పలు దేవాలయాలలో వరుస దేవుని విగ్రహాల చోరీ కేసును ఛేదించిన పుంగనూరు పోలీసులు.

పుంగనూరు పట్టణం శ్రీకృష్ణ దేవరాయలు సర్కిల్ వద్ద వాహనాల తనిఖీలలో పట్టుబడిన నిందితుడు.

పలు దేవాలయాలలో దొంగలించిన విగ్రహాలను విక్రయానికి తీసుకు వెళుతుండగా పట్టుకున్న పోలీసులు.

నిందితుడు మదనపల్లికి చెందిన యలకపల్లి ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

పంచలోహ విగ్రహాలు,ఇత్తడి, కాంస్య,జ్యోతులు,కంచు గంటలు స్వాధీనం.

పుంగనూరు పరిధిలోని సోమల,చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి మండల ప్రాంతాలలో చోరీలకు పాల్పడిన నిందితుడు.

చోరీకి ఉపయోగించిన ఆటోను సీజ్ చేసి..నిందితుడిని రిమాండ్ కు తరలించినన పోలీసులు.

కేసును ఛేదించిన పుంగనూరు అర్బన్ పోలీసులను అభినందించిన జిల్లా పోలీసు అధికారులు..