BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 12 June 2026, 03:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెల్లదేవరపల్లి భూములకు రెడ్ మార్క్ తొలగింపు – కలెక్టర్ లక్ష్మీ షా హామీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jun, 2026 - 03:46 PM
180 వీక్షణలు

విస్సన్నపేట, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, తెల్లదేవరపల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వర్గాల 232 ఎకరాల భూములకు రెడ్ మార్క్ తొలగిస్తామని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా హామీ ఇచ్చారు. ఈ విషయం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ పత్రికలకు తెలిపారు.

నర్సాపురంలో జరిగిన గ్రామస్తుల వినతిపత్రం సమర్పణ సందర్భంగా, ఈ భూములు ఎప్పటినుండి 70 ఏళ్ళుగా సాగు చేస్తున్నప్పటికీ, రెడ్ మార్క్ కారణంగా సరిగా హక్కులు పొందడం లో అడ్డంకులు ఎదురవుతున్నాయని వివరించారు. స్థానిక శాసనసభ్యులు కేశ్రీనివాసరావు ఈ సమస్యను మద్దతుగా ఆంగీకరించారు.

సర్వే ప్రకారం, సర్వే నంబర్లు 280, 281, 282, 284, 285, 286, 287, 288, 289, 290, 291, 292, 293, 295, 300, 303, 304, 305, 311, 331, 333, 334, 335, 341 లోని 231.95 సెంట్ల భూములు సాగుదారులపాలకీ కింద ఉన్నాయి. కొందరికి మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకాలు లభించగా, మిగతావారికి లభించకపోవడం వల్ల వివాహ సమయంలో, కుటుంబ అవసరాల కోసం భూమిని ఇచ్చినా హక్కులు పొందలేక, సామాజిక సమస్యలకు గురైయ్యారు.

రైతులు బ్యాంక్ రుణాలు పొందలేకపోయే పరిస్థితి, రైతు భరోసా పొందడం లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి హరినాథ్ సూచన మేరకు, విస్సన్నపేట తాసిల్దార్ సాగుతున్న భూముల వివరాలను పరిశీలించి, రెడ్ మార్క్ తొలగించి డిజిటల్ సైన్ పునరుద్ధరించి, పట్టాదారు పాస్ పుస్తకాలను మంజూరు చేయాలని కలెక్టర్ హామీ ఇచ్చారు.

ఈ నిర్ణయం తర్వాత గ్రామస్తులకు భూములపై పూర్తి హక్కులు, రైతు భరోసా లభించడం తో పాటు, సామాజిక, ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.