BREAKING
వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం.
Date of Publish : 10 September 2026, 06:06 pm
Posted by : బాల్ధా భాస్కర్

రైతు కార్డు అవగహన మరియు నమోదు కార్యక్రమం నిర్హించడం జరిగింది

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
10 Sep, 2026 - 06:06 PM
18 వీక్షణలు

బీబీనగర్ మండల్ పరిధి మహాదేవపూర్‌లో రైతు కార్డు అవగాహన, నమోదు కార్యక్రమం

95 శాతం నమోదు పూర్తి.. మిగతా రైతులు కూడా నమోదు చేసుకోవాలని సూచన

బీబీనగర్ | Ntoday News

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని మహాదేవపూర్ గ్రామంలో రైతు కార్డు (Farmer Card)పై అవగాహన, నమోదు కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారి ఎం. ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో రైతులకు రైతు కార్డు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా గ్రామంలో ఇప్పటివరకు 95 శాతం మంది రైతుల నమోదు పూర్తయినట్లు వ్యవసాయ విస్తరణ అధికారి తెలిపారు. ఇంకా రైతు కార్డు నమోదు చేసుకోని మిగిలిన 5 శాతం మంది రైతులు కూడా వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.

అర్హులైన ప్రతి రైతు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకునేలా వ్యవసాయ శాఖ తరఫున అవసరమైన అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ రైతు కార్డు నమోదును పూర్తి చేసుకోవాలని సూచించారు.