BREAKING
అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ
Date of Publish : 22 July 2026, 06:46 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రైతులతో వైఎస్ జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 06:46 AM
69 వీక్షణలు

రైతులతో వైఎస్ జగన్ భేటీ

తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో సమావేశం కానున్నారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడం, వేలం కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పెరిగిన సాగు పెట్టుబడి వ్యయం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ప్రకాశం, నెల్లూరు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన రైతు ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రైతుల సమస్యలకు పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించనున్నారు.