BREAKING
thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన
Date of Publish : 14 August 2026, 02:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రూ.40 కోట్లతో 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Aug, 2026 - 02:31 PM
66 వీక్షణలు

రూ.40 కోట్లతో 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలు ప్రారంభం

అమరావతి: రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఆధునికీకరణలో భాగంగా రూ.40 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 58 నూతన అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సీడ్ యాక్సిస్ రహదారిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.

ఈ కొత్త వాహనాల్లో 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు, 20 వాటర్‌ బౌజర్లు, 13 క్విక్‌ రెస్పాన్స్‌ మల్టీపర్పస్‌ వాహనాలు ఉన్నాయి. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడనున్నాయి.

కార్యక్రమంలో హోంమంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకట రమణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతికతతో కూడిన వాహనాల రాకతో అగ్నిమాపక సేవలు మరింత సమర్థవంతంగా అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.