BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 03 April 2026, 04:49 pm
Posted by : బోధపల్లి వేణు

డా ఎన్. ఎస్ రావు ట్రస్టు ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
03 Apr, 2026 - 04:49 PM
169 వీక్షణలు

డా ఎన్. ఎస్ రావు ట్రస్టు ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ

తొర్రురు పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డా" నెమరుగొమ్ముల సుధాకర్ రావు గారి 76 వ జయంతి సందర్భంగా డా"ఎన్.ఎస్.రావు ట్రస్ట్ నిర్వాహకులు పల్లె యాకన్న రాజ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది యాకన్న మాట్లాడుతూ సుధాకర్ రావు చేసిన సేవలు మారువలేనివి జాతీయ స్థాయి లో నే మంచి డాక్టర్ గా పెరుపొందారు ఎమ్మెల్యే గా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్రంలో కీలక బాధ్యతలు నిర్వహించి ప్రజల మన్నలను పొందారు అని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తూర్పాటి రవి,రాయిశెట్టి వెంకన్న,మహ్మద్ మాలిక్, మొగిలి మల్లేశ్ మురళి,ఆవుల ఉపేందర్,కె.కుమార్ తదితరులు పాల్గొన్నారు