BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 01 February 2026, 07:05 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బీసివై స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో బాధ్యతలు

తెలంగాణ
01 Feb, 2026 - 07:05 AM
290 వీక్షణలు
బీసివై స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చనకంటి సాంబమూర్తికి బాధ్యతలు NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్: రాఘవేంద్ర రాజు భారత చైతన్య యువజన పార్టీ (బీసివై) నూతనంగా ప్రకటించిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు చనకంటి సాంబమూర్తికి కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ సిద్ధాంతాల పట్ల ఆయన చూపుతున్న నిబద్ధతను, క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిగిన అనుబంధాన్ని గుర్తించిన పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నియామకంపై స్పందన ఈ సందర్భంగా చనకంటి సాంబమూర్తి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో అవకాశం కల్పించినందుకు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని చేస్తానని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చిత్తూరు జిల్లాలో పాడి రైతులు, టమోటా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలను నిలదీస్తానని ఆయన తెలిపారు. బీసివై పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత పటిష్టం చేసి, బీసీలు, బహుజనులు, పేదల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తానని వెల్లడించారు. పార్టీ అధినేత ఆశయ సాధనకు తన వంతు పూర్తి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. #BCYParty #StateExecutiveCommittee #ChanakantiSambamurthy #ChittoorPolitics #BCYouth #FarmerIssues #BahujanVoice #GrassrootsPolitics Follow us on Website Facebook Instagram YouTube