BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 18 June 2026, 09:14 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

RTC డిపో ఆవరణంలో ఘనంగా శ్రీ మహాగణపతి విగ్రహ ప్రతిష్ఠ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 Jun, 2026 - 09:14 PM
118 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు RTC డిపో ఆవరణంలో శ్రీ మహాగణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. బుధవారం వేద పండితులు గణపతి విగ్రహాన్ని శాస్రోత్తకంగా ప్రతిష్టించారు. తర్వాత  స్వామి వారిని సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి ఫల పుష్పాలను నివేదించి సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ దినేష్, డిపో సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. డిపో మేనేజర్ దినేష్ మాట్లాడుతూ సిబ్బందితో పాటు మీ అందరి సహాయ సహకారాలతో శ్రీ మహాగణపతి ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు ఆయన తెలిపారు. అందరికీ మంచి జరగాలని ఆది దేవుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.