BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 15 September 2026, 04:15 pm
Posted by : MENDI SRINIVASARAO

బి.జె.పురంలో 365 మట్టి శివలింగాలకు రుద్రాభిషేకం

ఆంధ్రప్రదేశ్
/ పార్వతీపురం మన్యం
Reporter
Mendi Srinivasarao జియ్యమ్మవలస మండల ప్రతినిధి
15 Sep, 2026 - 04:15 PM
11 వీక్షణలు
బి.జె.పురంలో 365 మట్టి శివలింగాలకు రుద్రాభిషేకం

శ్రీ సాయి గణేశ్వర యూత్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

బి.జె.పురం గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా కాలనీ వీధిలో శ్రీ సాయి గణేశ్వర యూత్ ఆధ్వర్యంలో 365 మట్టి శివలింగాలకు రుద్రాభిషేకం, లింగార్చన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

మహాశివలింగాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, రుద్రాభిషేకం చేశారు. ఈ సందర్భంగా “హర హర మహాదేవ, శంభో శంకర” నామస్మరణలతో కాలనీ వీధి మార్మోగింది. గ్రామానికి చెందిన భక్తులు, యువత, యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ.. యువతలో ఆధ్యాత్మికత, ఐక్యత, సేవాభావాన్ని పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలను ప్రతి సంవత్సరం మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. బి.జె.పురం గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవిస్తూ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని శ్రీ పరమేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు.